APK Abdul Kalam Biography, The Missile Man complete life history | ఏపీజే అబ్దుల్ కలాం 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు ఏకంగా 40కి పైగా విశ్వవిద్యాలయాల నుండి అబ్దుల్ కలాం గారు గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. అలాంటి గొప్ప మహానుభావుడు 84 ఏళ్ళ వయసులో 2015వ సంవత్సరం జులై 27వ తేదీన షిల్లాంగ్ లోవిద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు

#APJAbdulKalamBiography
#AbdulKalambirthanniversary
#MissileManofIndia
#MissileManDrAPJAbdulKalam
#ISRO
#DRDO
#scientificcontributions
#APJAbdulKalamBiography
#SatelliteLaunchVehicle3SLV-3